వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

210చూసినవారు
వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది
వివేకానందకాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి, వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం అత్యంత రమ్యంగా జరిగింది. ఆలయ అధ్యక్షులు బంగారం, కమిటీ సభ్యులు దక్షినా మూర్తి, రత్నా, సన్నిబాబుల ఆధ్వర్యంలో, పండితులు రామానుజాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్