తోషిని వాల్ వాకర్స్ క్లబ్ సమావేశం: రెడ్ క్రాస్ సభ్యత్వానికి పిలుపు

708చూసినవారు
తోషిని వాల్ వాకర్స్ క్లబ్ సమావేశం: రెడ్ క్రాస్ సభ్యత్వానికి పిలుపు
తోషిని వాల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సమావేశం మంగళవారం ఉదయం ఫేస్ 3, ఉడా పార్కులోని ప్రజా గ్రంథాలయంలో క్లబ్ అధ్యక్షులు వంగపండు కాశీనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంది వెంకటరమణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యత్వాలు తీసుకోవాలని, సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని సభ్యులకు పిలుపునిచ్చారు. చేస్తున్న సేవలే గుర్తింపునిస్తాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్