విజయనగరంలో వైయస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు

1చూసినవారు
విజయనగరంలో వైయస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు
విజయనగరం పట్నం వైసిపి కార్యాలయంలో బుధవారం మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వైయస్ ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, కెవి సూర్యనారాయణరాజు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో వైయస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్