విజయనగరం, ఆదివారం, జూన్ 28న 49వ డివిజన్, విజయనగరం కాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు,
జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) పాల్గొన్నారు. ఆయనతో పాటు డిస్ట్రిక్ట్ 102 డిప్యూటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, కోశాధికారి ఆర్.సి.హెచ్. అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.