విజయనగరం జిల్లా శిష్ట కరణం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం, JVS ట్రస్ట్, మరియు మదర్ తెరెసా సేవా సంఘం వారు పదవ తరగతి పరీక్షల్లో 95 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విజయనగరం కు చెందిన పట్నాయకుని విష్ణుప్రియను విజయనగరంలో జరిగిన సభలోశుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా సదాశివుని లక్ష్మణరావు విష్ణుప్రియకు అభినందనలు తెలిపారు.