విజయనగరం నియోజకవర్గంలో 24 కార్యక్రమం వార్షికోత్సవం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమ పురోగతి, విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష ఉంటుంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. వి. సత్యనారాయణ కోరారు.