విజయనగరం: కాళీఘాట్, క్రాంతి కాలనీ లను పరిశీలించిన ఎమ్మెల్యే

5చూసినవారు
విజయనగరం: కాళీఘాట్, క్రాంతి కాలనీ లను పరిశీలించిన ఎమ్మెల్యే
విజయనగరం పట్టణం 42 వ డివిజన్ కాళీఘాట్, క్రాంతి కాలనీలలో లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో  శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి ఆ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు సూచించి, ఆ పనులను చేయించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్