తండ్రి హత్య కేసులో యువకుడికి జీవిత

327చూసినవారు
తండ్రి హత్య కేసులో యువకుడికి జీవిత
తండ్రిని హత్య చేసిన కేసులో గాజులరేగకు చెందిన కర్నపు సాయికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. విజయనగరం ఎస్పీ దామోదర్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో, 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు రూ. 2,000 జరిమానా విధించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్