పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు.. రేపటి నుంచే అమలు

3305చూసినవారు
పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు.. రేపటి నుంచే అమలు
విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 1 జులై నుండి సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెరిగిన ఫీజులు భారతదేశంలో దరఖాస్తు చేసుకునేవారితో పాటు విదేశాలలో నివసిస్తున్న భారతీయ దరఖాస్తుదారులకు కూడా వర్తిస్తాయి. ఈ నిర్ణయం వల్ల ఇకపై కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడం లేదా పాతది రీన్యూ చేయించుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఈ మార్పులు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్