చోరీ నెపంతో బాలికకు అట్లకాడతో వాతలు పెట్టిన పాస్టర్

10851చూసినవారు
చోరీ నెపంతో బాలికకు అట్లకాడతో వాతలు పెట్టిన పాస్టర్
AP: అల్లూరి జిల్లా, దారకొండలో జయరాజు అనే పాస్టర్, తన ఇంట్లో పనిచేస్తున్న 8 ఏళ్ల బాలిక రూ. 10,000 దొంగిలించిందని ఆరోపిస్తూ, ఆమెను తీవ్రంగా కొట్టి, వేడి అట్లకాడతో ఒంటిపై వాతలు పెట్టాడని ఆరోపణలున్నాయి. బాలిక ఏడుస్తుండగా, నిందితుడు ఫోన్లో వీడియోలు తీస్తూ వికృతంగా ప్రవర్తించినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్