ఏపీని పునఃనిర్మిస్తామని నేను, పవన్ హామీ ఇచ్చాం: CBN

12చూసినవారు
ఏపీని పునఃనిర్మిస్తామని నేను, పవన్ హామీ ఇచ్చాం: CBN
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, గత ప్రభుత్వం రూ.10వేల కోట్ల కేంద్ర పథకాల నిధులను మళ్లించిందని, దీనితో కేంద్రం నిధులు ఆపివేసిందని తెలిపారు. వైసీపీ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఏపీని పునఃనిర్మిస్తామని తాను, పవన్ హామీ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్