AP: అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్‌తో
జనసేన కార్యకర్త ప్రేమ్‌కుమార్ మృతి చెందడంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, జీవితం ఎంతో అమూల్యమైనదని ఆయన కార్యకర్తలకు సూచించారు.