ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, సరికొత్త ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ మేరకు తమిళనాడు సీఎం విజయ్‌ను నిశితంగా గమనిస్తున్నారని చర్చ జరుగుతోంది. విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి మహిళలు, కొత్త తరం ఓటర్ల ప్రధాన కారణం. దాంతో పవన్ సైతం అదే ఫార్ములాను ఏపీలో అప్లై చేయబోతున్నారని సమాచారం.