పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పక్కపక్కనే.. అసెంబ్లీలో అరుదైన దృశ్యం

9600చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పక్కపక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో ఈ దృశ్యం ప్రత్యేకతను సంతరించుకుంది. వారిద్దరూ ఒకే బెంచీపై కూర్చోవడం అభిమానుల్లోనూ జోష్ నింపింది.

సంబంధిత పోస్ట్