శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా

1చూసినవారు
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా
AP: తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అటవీశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై PCCF నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన, బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిప్రమాద నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్