ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించిన పవన్ కళ్యాణ్ (వీడియో)

2చూసినవారు
AP: తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళంలో ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గోదాములను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎర్రచందనం సంరక్షణ, భద్రతా చర్యలపై పవన్ కళ్యాణ్ సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్