పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

1చూసినవారు
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను 'ప్యాకేజ్ స్టార్' అని అభివర్ణించిన ఆయన, రేపు జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆయనకే మద్దతిస్తారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్‌కు లేదని, దమ్ముంటే తెలంగాణకు వచ్చి నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డలను ముట్టుకుంటే 'గో బ్యాక్ ఆంధ్ర' ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోనే ఉంటున్నప్పుడు అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్