ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై
వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ 'మోటివేటెడ్ మల్టీ స్ప్లిట్' పర్సనాలిటీ డిజార్డర్‌తో అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనకు సైకలాజికల్ సమస్య ఉందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.