పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారు: యూఎస్ మహిళ (వీడియో)

20484చూసినవారు
AP:  అమెరికాలో ‘ఓజీ’ సినిమాకు వెళ్లి థియేటర్లలో రచ్చ చేసిన అభిమానులపై యూఎస్ మహిళ మండిపడ్డారు. ‘నెత్తీనోరు బాదుకుని చెబుతున్నాం. ప్రశాంతంగా సినిమా చూసి వచ్చేయండని చెప్పాం. కానీ అంతా చెత్త చెత్త చేశారు. థియేటర్లను పేపర్లతో నింపేశారు. పర్మిషన్ ఉన్నా కూడా గోల చేయడం సరికాదు. అమెరికాకు వచ్చి మీరు ఇలా చేయడం ఏంటి. హెచ్1బీ వాళ్లను వెనక్కి పంపిస్తే ఏంటి పరిస్థితి’ అని ఫైరయ్యారు.

సంబంధిత పోస్ట్