పవన్ కళ్యాణే మొదట ప్రపోజ్ చేశారు: అన్నా లెజినోవా

11338చూసినవారు
పవన్ కళ్యాణే మొదట ప్రపోజ్ చేశారు: అన్నా లెజినోవా
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణే తనకు మొదటగా ప్రపోజ్ చేశారని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తనకు మొత్తం ఆరు భాషలు వచ్చని, అయితే ఇంగ్లిష్‌లో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. తెలుగు అంటే చాలా ఇష్టమని, రోజూ కొంత నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్