AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిఠాపురంలో
జనసేన ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొందరు చల్లబడిపోయారని, ఇకపై పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు త్వరలోనే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.