పవన్ కళ్యాణ్ 'పంజా' రీ-రిలీజ్
By Sai shivani 2817చూసినవారుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సరికొత్త బర్త్‌డే ట్రీట్ సిద్ధమైంది. ‘పంజా’ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలో 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కానుంది. 2011లో విడుదలైన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ మేకోవర్, స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ రీ-రిలీజ్‌తో అభిమానులు థియేటర్లలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారాన్ని మరోసారి వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.