పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. అభిమానుల్లో ఆందోళన

3841చూసినవారు
పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. అభిమానుల్లో ఆందోళన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజం నొప్పితో బాధపడుతున్నారు. ముంబైలోని ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో వైద్యులు వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు ఉన్నందున వాటిని పూర్తి చేసుకున్న తర్వాత సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో పవన్ అభిమానులు, ముఖ్యంగా నిర్మాత బండ్ల గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్