విశాఖలో మూడు రోజులపాటు పవన్ పర్యటన.. పార్టీలో నూతన ఉత్సాహం

9363చూసినవారు
విశాఖలో మూడు రోజులపాటు పవన్ పర్యటన.. పార్టీలో నూతన ఉత్సాహం
AP: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. గురువారం ఆయన వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీ నేతలతో సమావేశమవుతారు. గత ఏడాది కూడా ఆయన విశాఖలో మూడు రోజులు పర్యటించారు. ఈ పర్యటన ద్వారా ఉత్తరాంధ్రపై దృష్టి సారించి, ప్రభుత్వ కార్యక్రమాల అమలును సమీక్షించి, ప్రజల సమస్యలను తెలుసుకుని, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్