AP: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రెండో రోజు పర్యటిస్తున్నారు. గొల్లప్రోలులో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో రూ. 10 కోట్లతో నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.