ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

1చూసినవారు
ఎర్రచందనం స్మగ్లర్లను డిప్యూటీ సీఓం పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎర్రచందనం చెట్ల జోలికి వెళ్తే వారి తాట తీస్తామని అన్నారు. ఆపరేషన్ కగార్ తరహాలో మరో ఆపరేషన్ చేపట్టి, ఎర్రచందనం చెట్లు కొట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేస్తున్న కింగ్ పిన్ లను త్వరలోనే పట్టుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్