నేడు సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ

77చూసినవారు
నేడు సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం భేటీ కానున్నారు. ఉ.10.40 నుంచి మ.12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్