పిఠాపురంలో పవన్ పర్యటన.. రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు

29చూసినవారు
పిఠాపురంలో పవన్ పర్యటన.. రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు
AP: ఈ నెల 21, 22 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులను పవన్ ఇక్కడి నుంచి గెలిచాక ప్రారంభించారు. భుజం నొప్పికి కేరళంలో చికిత్స తర్వాత కోలుకున్మ పవన్ కళ్యాణ్ సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్