పవన్‌ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలి: మహేష్‌గౌడ్‌

9965చూసినవారు
పవన్‌ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలి: మహేష్‌గౌడ్‌
పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ నేతలు భిక్షాం దేహి అని అడిగారని, ఆయన ఆంధ్ర నాయకుడని, తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఆయన చెప్తే తెలంగాణ ప్రజలు ఓటు వేయరని, గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని, పవన్ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్