పెద్ది' దూకుడు.. 9 రోజుల్లో రూ.366 కోట్ల గ్రాస్ వసూల్

3599చూసినవారు
పెద్ది' దూకుడు.. 9 రోజుల్లో రూ.366 కోట్ల గ్రాస్ వసూల్
థియేటర్లలోకి వచ్చి తొమ్మిది రోజులు గడిచినా 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. రెండో వారాంతంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఈ ఏడాది విడుదలైన దక్షిణాది చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఈ వారాంతం ముగిసే సమయానికి రూ.400 కోట్ల మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటన, జాన్వీ కపూర్ పాత్ర, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్