కార్మికులు, చిరు వ్యాపారులకు పింఛన్

10787చూసినవారు
కార్మికులు, చిరు వ్యాపారులకు పింఛన్
కార్మికులు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. వీరికి సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పింఛన్ పథకాలను తీసుకొచ్చింది. చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్, కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకాలను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్ల వయసులోపు ఉన్న కార్మికులు, చిరు వ్యాపారులు నెలవారీగా ప్రీమియం చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత వారికి నెలకు రూ.3,000 పింఛన్ పొందవచ్చు.

సంబంధిత పోస్ట్