50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు: మంత్రి సవిత

32చూసినవారు
50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు: మంత్రి సవిత
AP: రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద కొత్తగా వచ్చిన 16,521 దరఖాస్తుల పరిశీలనలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు అధికారులను మంత్రి ఎస్.సవిత సస్పెండ్ చేశారు. అర్హులైన ప్రతి నేతన్నకు లంచాలు లేకుండా ఉచితంగానే పెన్షన్ అందిస్తామని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్