నేటి నుంచి పెనుగొండ బాబయ్య దర్గా ఉత్సవాలు

38చూసినవారు
నేటి నుంచి పెనుగొండ బాబయ్య దర్గా ఉత్సవాలు
AP: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న పెనుగొండ బాబయ్య దర్గా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొననున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సవిత ఈ ఉత్సవాల్లో చాదర్ సమర్పించనున్నారు.

ట్యాగ్స్ :