AP: ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో అమరావతి రూపంలో బలమైన రాజధానిని పొందుతోందని, అయితే ప్రజల ఆలోచనా విధానంలో లోపం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధాని అంశం కీలకమైనప్పటికీ, చాలామందికి దానితో సంబంధం లేదని, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనే అభిప్రాయం ఉండేదని ఆయన పేర్కొన్నారు.