నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలి: మోదీ

8565చూసినవారు
నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలి: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన 135వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో వైమానిక రంగాల్లో స్వయంసమృద్ధిని ప్రశంసించారు. C-295 విమానాలు భారత్‌లోనే తయారవుతున్నాయని, నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడానికి ప్రజలు సహకరించాలని కోరారు. పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతోందని, పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని, దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషకరమని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్