అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

36చూసినవారు
అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి
AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వారి ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ‘29,233 మందికి 69,421 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 1914 మందికి 7273 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. డ్రైన్లు నిర్మించాక సర్వే రాళ్లు వేయాలని రైతులు కోరారు. వర్షాకాలం నాటికి ప్లాట్లలో పూర్తి సదుపాయాలు కల్పిస్తాం' అని కమిటీ భేటీ అనంతరం మంత్రి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్