రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

8065చూసినవారు
రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి
AP: రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు, రాయితీలను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా జమ్మలమడుగు(మ) సున్నపురాళ్లపల్లెలో JSW సంస్థ 400MW సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు, కర్నూలు (D) డోన్లో రీన్యూ వ్యోమన్ పవర్ సంస్థ 300 MW, రీన్యూ విక్రమ్ శక్తి సంస్థ మరో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్