రాజధానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టుల పనులకు అనుమతులు

19చూసినవారు
రాజధానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టుల పనులకు అనుమతులు
AP: రాజధాని అమరావతికి తాగునీటి సరఫరా కోసం 43, 44 ప్యాకేజీల పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ప్యాకేజీ 43 పనులు రూ.494.86 కోట్లతో, ప్యాకేజీ 44 పనులు రూ.560.57 కోట్లతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఇన్‌టేక్‌ వెల్, అప్రోచ్‌ బ్రిడ్జి, రా వాటర్‌ పంపింగ్‌ మెయిన్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, క్లియర్‌ వాటర్‌ రిజర్వాయర్, క్లియర్‌ వాటర్‌ పంప్‌ హౌస్‌ నిర్మాణం, స్కాడా, ఏఐ ఆధారిత సెంట్రలైజ్డ్‌ వాటర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు  చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్