సీఎం చంద్రబాబుకు పేర్ని నాని సలహా

14చూసినవారు
సీఎం చంద్రబాబుకు పేర్ని నాని సలహా
AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ఆయిల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, కొరతతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్