వ్యక్తిగతంగా పవన్ సనాతన ధర్మం వ్యతిరేకి: సీపీఐ నారాయణ

24చూసినవారు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ప్రశంసల కోసమే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వేషం మార్చారని ఆరోపించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వ్యతిరేకి అని, సనాతన ధర్మంలో విడాకులు ఉండవన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం మన దురదృష్టకరమన్నారు.

ట్యాగ్స్ :