4,345 బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు (వీడియో)

42చూసినవారు
ఏపీలో పెట్రోల్, డీజిల్ సమస్యలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 47 బంకులు మినహా మొత్తం 4,345 బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్‌, 7,107 కిలోలీటర్ల డీజిల్‌ సరఫరా అయ్యిందని వెల్లడించారు. మూడు జిల్లాల్లో మాత్రమే పదికి పైగా బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు ఉన్నాయన్నారు. పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లోని బంకులు మాత్రమే మూతపడ్డాయి.

సంబంధిత పోస్ట్