ఉదయాన్నే ఫోన్ వాడకం: ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

1593చూసినవారు
ఉదయాన్నే ఫోన్ వాడకం: ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి, ఆందోళన పెరగడంతో పాటు ఒత్తిడి హార్మోన్లు, రక్తపోటు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా వార్తల వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, ఉత్పాదకత, ఏకాగ్రత, సృజనాత్మకత తగ్గుతాయని హెచ్చిరిస్తున్నారు. నిపుణుల సూచన మేరకు, ఉదయం కనీసం 30 నిమిషాల పాటు ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్