పైప్‌లైన్ టెస్టింగ్.. రోడ్డును చీల్చుకుని బయటకు వచ్చిన నీరు

15421చూసినవారు
పుణెలోని తాలేగావ్‌లో పైప్‌లైన్ టెస్టింగ్ సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రోడ్డును చీల్చుకుని భారీగా నీరు బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SOURCE: PTI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్