PKBS vs GT: రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ కింగ్స్‌

18458చూసినవారు
PKBS vs GT: రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ (37) ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. కూపర్ కానెల్లీ 38 పరుగులతో కొనసాగుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్ 86/2గా ఉంది. పంజాబ్ విజయానికి 60 బంతుల్లో 77 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్