విమానం కుప్పకూలిన ఘటన.. ఐదుగురు అధికారులు మృతి

7611చూసినవారు
అస్సాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AN-32 ట్రాన్స్‌పోర్ట్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో వాయు సేనకు చెందిన ఐదుగురు అధికారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు వాయుసేన  అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పైన కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్