109 అంత‌స్తుల ట‌వ‌ర్‌ను ఢీకొన్న విమానం.. వివ‌ర‌ణ ఇవ్వ‌ని చైనా

3402చూసినవారు
చైనా రాజధాని బీజింగ్‌లోని 109 అంతస్తుల భవనాన్ని ఒక చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా, చైనా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. స్థానిక ప్రభుత్వం సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌ను నిషేధించింది. కట్టుదిట్టమైన ఎయిర్‌స్పేస్ ఆంక్షలు ఉండే బీజింగ్‌లో విమానం భారీ భవనాన్ని ఎలా ఢీకొట్టిందనే విమర్శలు వస్తున్నాయి. సీఐటీఐసీ టవర్‌కు సమీపంలోనే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ఘటన తర్వాత లైట్ కంబాట్ విమానాలపై బీజింగ్‌లో నిషేధం విధించారు.

సంబంధిత పోస్ట్