ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!

12325చూసినవారు
ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!
దీర్ఘకాలం మన్నే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లలో ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నోట్లు చలామణిలోకి రానున్నాయి. ప్లాస్టిక్‌ నోట్లు పేపర్‌ నోట్లతో పోలిస్తే 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని RBI తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ఆలోచన లేదని, రెండు రకాల నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్