దయచేసి నా బిడ్డను తిరిగివ్వండి: జ్ఞానేశ్వరి తల్లి

18480చూసినవారు
చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయిన ఇప్పిటికే 26 అయింది. కానీ పాప ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ క్రమంలో పాప తల్లి బిడ్డ కోసం తల్లి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బిడ్డను ఎవరైనా తిరిగి అప్పగిస్తే ఎలాంటి కేసులు పెట్టబోమని, వారి బాధను అర్థం చేసుకోవాలని తల్లి వేడుకున్నారు. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేయడంతో పాటు, బిడ్డ జాడ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు. బిడ్డ దూరమైన బాధ తల్లికే తెలుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్