పీవోకే పాకిస్థాన్‌లో భాగం కాదు

5185చూసినవారు
పీవోకే పాకిస్థాన్‌లో భాగం కాదు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వేలాది మంది ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పీవోకే పాకిస్థాన్‌లో భాగం కాదని ఆందోళన చేపట్టారు. ఆహార సరఫరాను అడ్డుకునేందుకే పాక్ ప్రభుత్వం రోడ్లు మూసివేస్తోందని, ఇది కొనసాగితే వేరే మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జేఏఏసీ నేత అమ్మన్‌ఖాన్‌ మాట్లాడుతూ, 'మాకు పాకిస్థాన్ అవసరం లేదు. పాక్‌కే పీవోకే అవసరం ఉంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్