2027 నాటికి పోలవరం ప్రాజెక్టు దేశానికి అంకితం!

321చూసినవారు
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు దేశానికి అంకితం!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 2027 జూన్ గోదావరి పుష్కరాల సందర్భంగా పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలని యోచిస్తోంది. విదేశీ సలహాదారులు ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. YCP ప్రభుత్వం కాలపరిమితి చెప్పలేమని పేర్కొనగా, చంద్రబాబు ప్రభుత్వం దీనిని ప్రాధాన్యతా సవాలుగా తీసుకుంది. బట్రెస్ డ్యామ్ జూన్ 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. జనవరి 2025లో ప్రారంభమైన నిర్మాణం జూన్ 2026 నాటికి పూర్తి కావచ్చని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్